(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.181. అధ్యాయః 181
Mahabharata - Shanti Parva - Chapter Topics
భరద్వాజంప్రతి భృగుణా మేరుస్థబ్రహ్మణా జలాదిభూంయంతసృష్టిప్రకారకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భరద్వాజ ఉవాచ। 12-181-0x(5919)(72289)
మేరుమధ్యే స్థితో బ్రహ్మా కథం స ససృజే ప్రజాః।
ఏతన్మే సర్వమాచక్ష్వ యాథాతథ్యేన పృచ్ఛతః॥ 12-181-1(72290)
భృగురువాచ। 12-181-2x(5920)
ప్రజావిసర్గం పూర్వం స మానసో మనసాఽసృజత్।
సంరక్షణార్థం భూతానాం సృష్టం ప్రథమతో జలం॥ 12-181-2(72291)
యత్ప్రాణః సర్వభూతానాం వర్ధంతే యేన చ ప్రజాః।
పరిత్యక్తాశ్చ నశ్యంతి తేనేదం సర్వమావృతం॥ 12-181-3(72292)
పృథివీ పర్వతా మేఘా మూర్తిమంతశ్చ యే పరే।
సర్వం తద్వారుణం జ్ఞేయమాపస్తస్తంభిరే హి తాః॥ 12-181-4(72293)
భరద్వాజ ఉవాచ। 12-181-5x(5921)
కథం సలిలముత్పన్నం కథం చైవాగ్నిమారుతౌ।
కథం వా మేదినీ సృష్టేత్యత్ర మే సంశయో మహాన్॥ 12-181-5(72294)
భృగురువాచ। 12-181-6x(5922)
బ్రహ్మకల్పే పురా బ్రహ్మన్బ్రహ్మర్షీణాం సమాగమే।
లోకసంభవసందేహః సముత్పన్నో మహాత్మనాం॥ 12-181-6(72295)
తేఽతిష్ఠంధ్యానమాలంబ్య మౌనమాస్థాయ నిశ్చలాః।
త్యక్తాహారాః పవనపా దివ్యం వర్షశతం ద్విజాః॥ 12-181-7(72296)
తేషాం బ్రహ్మమయీ వాణీ సర్వేషాం శ్రోత్రమాగమత్।
దివ్యా సరస్వతీ తత్ర సంబభూవ నభస్తలాత్॥ 12-181-8(72297)
పురాఽస్తమితనిఃశబ్దమాకాశమచలోపమం।
నష్టచంద్రార్కపవనం ప్రసుప్తమివ సంబభౌ॥ 12-181-9(72298)
తతః సలిలముత్పన్నం తమసీవాపరం తమః।
తస్మాచ్చ సలిలోత్పీడాత్సమజాయత మారుతః॥ 12-181-10(72299)
యథా భాజనమచ్ఛిద్రం నిఃశబ్దమిహ లక్ష్యతే।
తచ్చాంభసా పూర్యమాణం సశబ్దం కురుతేఽనిలః॥ 12-181-11(72300)
తథా సలిలసంరుద్ధే నభసోంతే నిరంతరే।
భిత్త్వాఽర్ణవతలం వాయుః సముత్పతతి ఘోషవాన్॥ 12-181-12(72301)
స ఏష చరతే వాయురర్ణవోత్పీడసంభవః।
ఆకాశస్థానమాసాద్య ప్రశాంతిం నాధిగచ్ఛతి॥ 12-181-13(72302)
తస్మిన్వాయ్వంబుసంఘర్షే దీప్తతేజా మహాబలః।
ప్రాదుర్బభూవోర్ధ్వశిఖః కృత్వా నిస్తిమిరం నభః॥ 12-181-14(72303)
అగ్నిః పవనసంయుక్తః స్వాత్సముత్క్షిపతే జలం।
సోఽగ్నిమారుతసంయోగాద్ధనత్వముపపద్యతే॥ 12-181-15(72304)
తస్యాకాశాన్నిపతితః స్నేహస్తిష్ఠతి యోఽపరః।
స సంఘాతత్వమాపన్నో భూమిత్వమనుగచ్ఛతి॥ 12-181-16(72305)
రసానాం సర్వగంధానాం స్నేహానాం ప్రాణినాం తథా।
భూమిర్యోనిరిహ జ్ఞేయా యస్యాం సర్వం ప్రసూయతే॥ ॥ 12-181-17(72306)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 181॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-181-3 యత్ జలం। తేన జలేన॥ 12-181-4 వారుణం వరుణదేవతాసంబంధాదాప్యమిత్యర్థః। మూర్తిమత్ మనుష్యపశ్వాదివిగ్రహవత్। ఆప్యత్వే హేతుః। ఆపస్తస్తంభిరే యత ఆపస్తంభం ధనీభావం పృథివ్యాదిరూపం ప్రాప్తాః॥ 12-181-6 బ్రహ్మకల్పే బ్రహ్మప్రథమదినే। లోకానాం సంభవ ఉత్పత్తిస్తత్ర విషయే సందేహః॥ 12-181-8 తేషాం ధర్మమయీతి ట. డ. పాఠః॥ 12-181-9 సరస్వతీమేవాహ పురేతి। స్తిమితమాకాశమనంతమితి ఝ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.